పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు (Director of School Education) డా. ఈ. నవీన్ నికోలస్ (IAS) ఫలితాలు విడుదల చేశారు. ఈ నెల 5 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 93 ఎగ్జామ్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 31,545 విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు తమ రోల్ నంబర్ లేదా ఇతర వివరాలను ఉపయోగించి www.bse.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మార్క్స్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
కెరీర్
నేడు పదవతరగతి సప్లిమెంటరీ రిజల్ట్స్..

