కెరీర్

CUET 2026 రిజల్ట్స్ విడుదల..

CUET 2026 రిజల్ట్స్ విడుదల..

అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు వెళ్లడయ్యాయి. మే 11 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 11,64,098 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు తమ ఫలితాలు https://cuet.nta.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.