నవదిశ, మిడ్జిల్: గ్రామానికి చెందిన బరిగెల సుందరమ్మకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది.దీంతో గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ ఆమెకి ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీ అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ...అర్హులైన వారందరికి ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ శారద వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గౌస్, మున్ననూరు సర్పంచ్ మల్లికార్జున్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి,ఏమ్‌సీ డైరెక్టర్ బంగారం,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోదా కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వార్తలు
అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం: సర్పంచ్

