తాజా వార్తలు

ఈ నెల 27 నుంచి సెషెల్స్‌లో మోదీ పర్యటన.!

ఈ నెల 27 నుంచి సెషెల్స్‌లో మోదీ పర్యటన.!

నవదిశ, వెబ్ డెస్క్: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మోదీ ఈ నెల 27 నుంచి సెషెల్స్‌ దేశంలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఆయన హిందూ మహాసముద్ర ప్రాంత రక్షణపై సెషెల్స్ దేశ అధ్యక్షుడు హెర్మినీతో చర్చించనున్నారు. మోదీ 11 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటన చేయనున్నట్లు సమాచారం.