నవదిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావును అసెంబ్లీకి తీసుకురావాలని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే కేటీఆర్, హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంపై నోరు విప్పడం లేదని ఆయమన విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని.. వారి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు.
తెలంగాణ
కేసీఆర్‌ని అసెంబ్లీకి తీసుకురావాలి: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్..

